Sri Reddy Interesting Comments About Life & Marriage || Filmibeat Telugu

2019-07-05 7,718

"What is life??most of the people what they think is good studies,job,marriage, kids,crores of bank balance,nd daily try for tomorrow's happiness(by the way that tomorrow wl not come)??that's it?? In my aspect, with politeness we should be thankful to the God what ever the life,he gifted, being polite to the nature, responsible to my sin, avoid marriage for to know inner soul, nd practice meditation to meet supreme soul, die with lesser pain and happiness." Sri Reddy tweeted.
#srireddy
#pradeep
#keerthysuresh
#tollywood
#kollywood
#vishal
#teja
#kajalaggarwal
#anishareddy

శ్రీరెడ్డి హైదరాబాద్‌లో ఉన్న సమయంలో మిత్రుల కంటే శత్రువులనే ఎక్కువ తయారు చేసుకుంది. ఆ సమయలో కాస్టింగ్ కౌచ్ మీద పోరాటం చేసిన ఈ వివాదాస్పద నటి సినీ రంగానికి చెందిన పలువురు స్టార్లమీద, దర్శకులు, నిర్మాతల మీద సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఒక మంచి ఉద్దేశ్యంతో కాస్టింగ్ కౌచ్ ఉద్యమం చేపట్టినప్పటికీ ఆ సమయంలో జరిగిన కొన్ని పరిణామాలు శ్రీరెడ్డి మీద నెగెటివ్ ఇంపాక్ట్‌ పడేలా చేసింది. తెలుగు ఇండస్ట్రీలో మనుగడ సాగించే పరిస్థితి లేక పోవడంతో ఆమె చెన్నైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే. ఇక్కడితో పోలిస్తే శ్రీరెడ్డి తమిళనాట ప్రశాంతమైన, సంతోష కరమైన జీవితం గడుపుతుందనే విషయం స్పష్టమవుతోంది.